శ్రీశాంత్‌పై ముగిసిన నిషేధం

 శ్రీశాంత్‌పై ముగిసిన నిషేధం



2013 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకున్న భారత మాజీ పేసర్ శ్రీశాంత్‌కు విముక్తి లభించింది. 
అతడిపై విధించిన ఏడేళ్ల నిషేధం సెప్టెంబర్ 13న ముగిసింది. 

🏏భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు ఆడిన శ్రీశాంత్... టెస్టుల్లో 87, వన్డేల్లో 75 వికెట్లు పడగొట్టాడు. 

2007 టి20, 2011 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్లలో అతను సభ్యుడు. తన నిషేధం ముగిసిన వెంటనే రంజీల్లో తన రాష్ట్రం (కేరళ) తరఫున ఆడాలని ఉందని శ్రీశాంత్ తెలిపాడు.ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకున్న భారత మాజీ పేసర్ శ్రీశాంత్‌కు విముక్తి లభించింది. 
అతడిపై విధించిన ఏడేళ్ల నిషేధం సెప్టెంబర్ 13న ముగిసింది. 

భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు ఆడిన శ్రీశాంత్... టెస్టుల్లో 87, వన్డేల్లో 75 వికెట్లు పడగొట్టాడు. 

2007 టి20, 2011 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్లలో అతను సభ్యుడు. తన నిషేధం ముగిసిన వెంటనే రంజీల్లో తన రాష్ట్రం (కేరళ) తరఫున ఆడాలని ఉందని శ్రీశాంత్ తెలిపాడు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.