Khelo india most important question for exam
రేపు (19.11.2020) జరగబోయే ఖేలో ఇండియా ఆన్లైన్ పరీక్ష ఇంగ్లీష్ లో ఉంటుంది అనుకుంటున్న. కావున ఈ విడియో ఉన్న ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కావున చివరి వరకు విని నోట్స్ తయారు చేసుకోగలరు.
రేపు జరుగు ఆన్లైన్ పరీక్ష ఎవరైతే ట్రైనింగ్ విన్నరో వారికి మాత్రమే అవకాశం ఉంటుంది.
రేపు ఉదయం (19.11.2020) 6 గంటల నుండి సాయంత్రం 11 గంటల వరకు ఎప్పుడైన ఆన్లైన్ క్విజ్ లో పాల్గొనవచ్చు.
HOW TO LOGIN KHELO INDIA ONLINE TEST
Setp 1https://schoolfitness.kheloindia.gov.in వెబ్సైట్ లోకి వెళ్ళాలి.
Step 2 : Click on login, select if you are Principal or PE Teacher👇👇
Username: KI0xxxxx682
Password: KI00xxxxxxxxxx626
Step 4: Select "TOT Details--> TOT Attended" option .It will show list of TOT's Registered By You, kindly scroll right and click on TAKE TEST
Step 5: Read the Instructions carefully, accept and click on “Take test”
Step 6: Take the test and submit the form, once you had completed the test click on “Submit”
(PN-Without clicking on SUBMIT, data will not get stored)
Step 7 : Close and Exit