ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2020

 ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2020


5-10 తరగతుల SC &ST విద్యార్థులకు ,9-10 తరగతుల BC విద్యార్థులకు  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ కి apply చేసుకోవడానికి వెబ్సైట్ అందుబాటులో ఉంది.

స్కాన్ చేయవలసినవి

 1.ఫోటో
 2.ఆధార్ కార్డు
 3.బ్యాంక్ పాస్ బుక్


సబ్మిట్ చేయవలసినవి

1.ప్రింటెడ్ అప్లికేషన్

2. స్టడీ సర్టిఫికేట్

3. ఆధార్ కార్డు xerox

4. బ్యాంక్ పాస్ బుక్ 

5. xerox కులం సర్టిఫికేట్ xerox

6. ఆదాయం సర్టిఫికేట్ ఒరిజినల్

Apply చేయడానికి ఎలాంటి యూజర్ ఐడీ కానీ పాస్వర్డ్ కానీ అవసరం లేదు

వెబ్సైట్ లింక్ కోసం క్లిక్ చేయండి👇


ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2020👇



PRINT APPLICATION : CLICK HERE


Pre-Matric Scholarship Application Form (2020-21) for BC,SC,ST

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.