TSGLI Bond Information
TELANGANA STATE GOVERNMENT LIFE INSURANCE DEPARTMENT
మీకు మీరు చెల్లించేటువంటి ప్రీమియం తగ్గట్లుగా అన్ని బాండ్లు మీకు వచ్చి ఉండాలి. అలా రానిచో చివరకు ఏదైనా రిస్క్ జరిగినచో ఇబ్బంది అవుతుంది కావున ఒక్క సారి బాండ్స్ అన్ని చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసి పెట్టుకోగలరు.
ఒక వేళ మీ బాండ్స్ అన్ని రాని యెడల క్రింద ఇవ్వబడిన మెయిల్ ఐడి కి మెయిల్ చేస్తే వారు వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు బాండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కావున సరి చేసుకోగలరు.
TSGLI WEBSITE : CLICK HERE
TSGLI BOND DOWNLOAD : CLICK HERE